பொருள் : ఏదైనా వస్తువు, మొదలైన వాటిని తిరిగి ఇవ్వడానికి బదులుగా అడిగేది డబ్బు ఇంకేమైనా.
எடுத்துக்காட்டு :
బహుమతి ఇచ్చిన తర్వాతే రామ్ దిన్ యొక్క దొంగలించబడిన ఎద్దు తిరిగి ఇచ్చారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
चुराए हुए सामान आदि को वापस करने के बदले में चोरों को दिया जाने वाला पैसा।
पनहाई देने के बाद ही रामदीन के चोरी गए बैल वापस मिले।பொருள் : గెలిచినప్పుడు ఇచ్చేది
எடுத்துக்காட்டு :
స్వతంత్రదినోత్సవం రోజున మా పాఠశాలలో బహుమతులను పంపిణి చేశారు.
ஒத்த சொற்கள் : పారితోషికం, బహుమానం, మెచ్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఆటలో విజయం సాధించిన తర్వాత బహుమతిగా ఇచ్చే వస్తువు
எடுத்துக்காட்டு :
ఈ ట్రోపీ నాకు పరుగు పందెంలో వచ్చింది.
ஒத்த சொற்கள் : ట్రోపీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :