பொருள் : ఏదేని విషయము లేక పనికి సంబంధించి విచారించుట.
எடுத்துக்காட்டு :
అంతా మంచే జరుగుతుంది చింతించాల్సిన అవసరం లేదు.
ஒத்த சொற்கள் : చింతించుట, దిగులుపడుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी विषय या कार्य की सिद्धि के संबंध में मन में बार-बार अनावश्यक विचार करना।
सब ठीक हो जाएगा । आप क्यों चिंता करते हैं?பொருள் : శారీరకంగా లేదా మానసికమైన వేదన వ్యాకులత చెందడం
எடுத்துக்காட்டு :
రాజా యుద్ధబంధీగా వున్నప్పుడు చాలా బాధపడ్డాడు.
ஒத்த சொற்கள் : కలవరపడుట, గిలగిలాకొట్టుకొనుట, దిగులుచెందుట, మానసికంగాబాధపడుట, విలవిలలాడుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :