பொருள் : గుండ్రంగా ఉండి పిల్లలు ఆడుకొనే ఒక వస్తువు
எடுத்துக்காட்டு :
బంతితో ఆడుకోవడం అంటే పిల్లలకి చాలా సంతోషం.
ஒத்த சொற்கள் : చెండు, పుట్టచెండు, బంతి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : క్రికెట్ ఆటలో బ్యాట్ ద్వారా కొట్టబడే ఆటవస్తువు
எடுத்துக்காட்டு :
సచిన్ షోయబ్ మొదటి బంతినే సిక్సర్ కొట్టాడు.
ஒத்த சொற்கள் : బంతి