பொருள் : మనసులోని మాటను బయట పెట్టడం
எடுத்துக்காட்டு :
మా అత్త ఎప్పుడూ బాధ కలిగించే మాటను బయటపెడుతుంది.
ஒத்த சொற்கள் : భయటపెట్టు, భీతికలిగించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
எடுத்துக்காட்டு :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
ஒத்த சொற்கள் : అదిరించు, కంపింపజేయు, గద్దించు, భయపెట్టు, భీతిపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :