பொருள் : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
எடுத்துக்காட்டு :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : కాపాడు, నిర్వహించు, మోయు, సంరక్షించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
எடுத்துக்காட்டு :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
ஒத்த சொற்கள் : పరిపోషించు, పెంచు, పోషించు, సాకు, సాదు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :