பொருள் : పంచునపుడు వచ్చే అంశము.
எடுத்துக்காட்டு :
నేను తన భాగము కూడా తీసుకున్నాను.
ஒத்த சொற்கள் : వాటా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Assets belonging to or due to or contributed by an individual person or group.
He wanted his share in cash.பொருள் : పరిపాలనా సౌలభ్యము కొరకు కార్యాలయమును వేరుచేయుట.
எடுத்துக்காட்டு :
తమరు విశ్వవిద్యాలయములో ఏ విభాగములో పని చేస్తున్నారు.
ஒத்த சொற்கள் : తరగతి, విభాగము, శాఖ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A specialized division of a large organization.
You'll find it in the hardware department.பொருள் : సంపద యొక్క ఒక ముక్క
எடுத்துக்காட்டு :
అతను నా భాగాన్ని కూడా తీసుకున్నాడు.
ஒத்த சொற்கள் : అంగము, అంశము, వంతు, వాటా, విభాగము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Assets belonging to or due to or contributed by an individual person or group.
He wanted his share in cash.பொருள் : ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది పాలుపంచుకోవడం
எடுத்துக்காட்டு :
నరేష్ మరియు మహేశ్ భాగంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A contract between two or more persons who agree to pool talent and money and share profits or losses.
partnership