பொருள் : మనుష్యుల శరీరంలోని భుజం దగ్గర భాగం అది చేతిలో కలపబడి ఉంది
எடுத்துக்காட்டு :
నిరంతరం బంతి విసిరిన కారణంగా నా భుజం నొప్పి పుడుతుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The part of the body between the neck and the upper arm.
shoulderபொருள் : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
எடுத்துக்காட்டு :
భీముని భుజాలలో చాలా బలం ఉంది
ஒத்த சொற்கள் : కరం, చేయి, హస్తం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.
armபொருள் : శరీరంలో చేతికి మెడకు మధ్యలో ఉండే భాగం
எடுத்துக்காட்டு :
హనుమంతుడు రామలక్ష్మణుడిని తన రెండు భుజాల మీద కూర్చోబెట్టుకొని సుగ్రీవుడి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The part of the body between the neck and the upper arm.
shoulderபொருள் : మోచేతి పైన ఉండు వెడల్పైన భాగం.
எடுத்துக்காட்டு :
రంగయ్య బియ్యపు బస్తాను తన భుజం మీద పెట్టుకొని తీసుకెళ్ళాడు.
ஒத்த சொற்கள் : బాహువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A place within a region identified relative to a center or reference location.
They always sat on the right side of the church.