உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
எடுத்துக்காட்டு : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
ஒத்த சொற்கள் : ఆరగించు, గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी
चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।
பொருள் : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని
எடுத்துக்காட்டு : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను
ஒத்த சொற்கள் : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, మేయు
பொருள் : ఆహారాన్ని స్వీకరించడం
எடுத்துக்காட்டு : నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని.
ஒத்த சொற்கள் : ఆరగించు, తిను
* (भूत काल में प्रयुक्त) आदतन कोई काम किया करना।
பொருள் : భుజించేటువంటి
எடுத்துக்காட்டு : సింహం ఒక మాంసం తినే జంతువు
ஒத்த சொற்கள் : ఆరగించు, తిను, భక్షించు
खानेवाला।
நிறுவு