பொருள் : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు
எடுத்துக்காட்டு :
అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వెటాడేటప్పుడు అవసరమయ్యే వస్తువు
எடுத்துக்காட்டு :
మంచెను ఉపయోగించి వేటాడటం కోసం వెళ్తారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పొలం మధ్యలో కట్టబడిన పందిరి
எடுத்துக்காட்டு :
రైతు మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : జంతువులను వేటాడడానికి వెదురుతో కట్టిన ఎత్తైన ప్రదేశము
எடுத்துக்காட்டு :
వేటగాడు మంచెపై కూర్చొని జింకకోసము ఎదురు చూస్తున్నాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
शिकार खेलने के लिए चार लट्ठों पर बाँधकर बनाया हुआ ऊँचा स्थान।
शिकारी मचान पर बैठकर शिकार का इंतजार कर रहा है।