பொருள் : నిప్పు ప్రకాశవంతంగా వెలిగేటట్లు చేయు క్రియ
எடுத்துக்காட்டு :
పూజారి అగ్నిగుండంలోని అగ్నిలో నెయ్యి వేసి దానిని ప్రజ్వలింపజేస్తున్నాడు
ஒத்த சொற்கள் : ప్రజ్వలింపజేయు, భగభగ మండించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అగ్గి పెట్టడం
எடுத்துக்காட்டு :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
ஒத்த சொற்கள் : నిప్పుపెట్టు, రగిలించు, వెలిగించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కాలిపోయేలా చేయడం
எடுத்துக்காட்டு :
శత్రుత్వ కారణంతో మంగళవారం తన ఇరుగుపొరుగు ఇంటికి మంట పెట్టారు
ஒத்த சொற்கள் : నిప్పుపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
எடுத்துக்காட்டு :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
ஒத்த சொற்கள் : రగిలించు, రాజేయు, వెలిగించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.பொருள் : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
எடுத்துக்காட்டு :
పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
ஒத்த சொற்கள் : అంటించు, ప్రజ్వలించు, వెలిగించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।