பொருள் : ఏ పనిచేయ్యకపోవడం.
எடுத்துக்காட்டு :
అతడు ఒక సోమరియైన వ్యక్తి, ఎందుకంటే తనపని కూడా తాను చేసుకోడు.
ஒத்த சொற்கள் : పనిదొంగయైన, బద్ధకముగల, సోమరియైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దీని ముందు లేక మధ్యలో ఉన్నపుడు ఆ వైపునున్నది కనిపించకుండునది.
எடுத்துக்காட்டு :
కట్టె వెలుగుచొరనియ్యని వస్తువు.
ஒத்த சொற்கள் : అర్థముకాని, అస్పష్టవివరణగల, అస్వచ్చమైన, కాంతివిహీనమైన, కిరణ అభేద్యమైన, చీకటిగానున్న, వెలుగుచొరనియ్యని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : లావుగా వున్నటువంటి
எடுத்துக்காட்டு :
అతడు చలి నుండి రక్షించుకోవడానికై ఒక మందమైన కంబలిని కప్పుకున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
नीचे से लेकर ऊपर तक समान रूप से मोटा।
चोटियों पर मोटी बर्फ जमी हुई है।