பொருள் : రోగాన్ని నివారించే పదార్థం
எடுத்துக்காட்டு :
తగినంత మందు తీసుకుంటే రోగం నయమవుతుంది.
ஒத்த சொற்கள் : ఔషధం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(medicine) something that treats or prevents or alleviates the symptoms of disease.
medicament, medication, medicinal drug, medicineபொருள் : పుండు మానవుడికి దాని మీద పూసేది
எடுத்துக்காட்டு :
వైద్యుడు గాయం మీద మందు రాసి కట్టు కట్టాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
எடுத்துக்காட்டு :
మద్యపానము శరీరానికి హానికారకము.
ஒத்த சொற்கள் : గుడుంబా, మదిరము, మద్యపానము, మద్యము, మధుపానము, మధువు, సారా, సారాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.பொருள் : ఒక విస్పోటక పదార్థము దీని వలన తుపాకులు మొదలైనవి పేలుస్తారు
எடுத்துக்காட்டு :
టపాకాయలలో నల్లమందు నిండి ఉంటుంది.
ஒத்த சொற்கள் : తుపాకి మందు, నల్ల మందు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దుకాణాలలో లభించే మత్తు పానీయం
எடுத்துக்காட்டு :
అతడు ప్రతిరోజు సాయంకాలం సారాయి త్రాగి ఇంటికి వస్తాడు.
ஒத்த சொற்கள் : మధ్యపానం, సారాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कुछ विशिष्ट प्रकार के फलों, रसों, अन्नों आदि को सड़ाकर उनका भभके से खींचकर निकाला जाने वाला नशीला रस।
वह प्रतिदिन शाम को शराब पीकर घर लौटता है।An alcoholic beverage that is distilled rather than fermented.
booze, hard drink, hard liquor, john barleycorn, liquor, spirits, strong drink