பொருள் : పాలను వేడి చేయడానికి, పప్పును వండుకోవడానికి ఉపయోగించే మట్టితో చేయబడిన చిన్న పాత్ర
எடுத்துக்காட்டு :
సీత కుండలో పాలు వేడి చేస్తోంది.
ஒத்த சொற்கள் : కుండ, మట్టిపాత్ర, సట్టి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.