பொருள் : ఆనందంతో నిండిన.
எடுத்துக்காட்டு :
ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.
ஒத்த சொற்கள் : అహ్లాదమైన, ఆనందమైన, మనోహరమైన, సంతోషమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो मनोरंजन से भरा हुआ हो।
यह स्थान बहुत ही मनोरंजक है।பொருள் : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
எடுத்துக்காட்டு :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ஒத்த சொற்கள் : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
எடுத்துக்காட்டு :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
ஒத்த சொற்கள் : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోహరమైన, వయ్యారమైన, సౌమ్యమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Arousing or holding the attention.
interestingபொருள் : ఏవైతే మనసును రంజింపజేస్తాయో
எடுத்துக்காட்டு :
బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.
ஒத்த சொற்கள் : ఆనందపరమైన, మనోరంజకముగల, వినోదకరమైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जिसका मनोरंजन हुआ हो।
बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।