பொருள் : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్థలము.
எடுத்துக்காட்டு :
మాంత్రికులు స్మశానములో సాధన కొనసాగిస్తారు.
ஒத்த சொற்கள் : పితృ వనము, పితృమందిరము, పెతరులపుడమి, ప్రేత గృహము, ప్రేతవాసము, రుద్రావాసము, వల్లకాడు, స్మశానము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह स्थान जहाँ शव की अन्त्येष्टि क्रिया की जाती है।
तान्त्रिक शमशानघाट में साधना कर रहा है।