பொருள் : ఇది యిట్లే చేయాలని ఇచ్చు ఉత్తరువు.
எடுத்துக்காட்டு :
పెద్దల యొక్క ఆజ్ఞలను పాటించాలి.
ஒத்த சொற்கள் : ఆజ్ఞ, ఆదేశం, ఉపదేశం, ప్రవచనం, మంచిమాట, సామము, సుభాషితము, సూక్తి, సూచన, హితవచనం, హితోక్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(often plural) a command given by a superior (e.g., a military or law enforcement officer) that must be obeyed.
The British ships dropped anchor and waited for orders from London.பொருள் : ప్రజల మధ్యకు వెళ్ళి పరస్పర సంబంధమును లేదా విషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునదివిషయాన్నితెలియజేయునది
எடுத்துக்காட்டு :
సమాచారము ద్వారా ఒక ప్రాంతపు సంసృతి మరియు సభ్యత మరియొక్క ప్రాంతమునకు చేరుతున్నది.
ஒத்த சொற்கள் : ఊసు, కత, కద, కబురు, వక్కానం, వర్తమానం, విషయంవార్త, సంగతి, సందేశం, సమాచారం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Something that is communicated by or to or between people or groups.
communicationபொருள் : ఏవేని వస్తువులను లోపల పెట్టి గుడ్డతో కట్టివేసినది
எடுத்துக்காட்டு :
మునియా మాటలో నుండి సత్తును తీశాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ప్రతిజ్ఞాపూర్వకముగా ఫలానాపని ఖచ్చితముగా చేస్తామని చెప్పుట.
எடுத்துக்காட்டு :
ఆధునిక కాలంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు చాలా అరుదు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A verbal commitment by one person to another agreeing to do (or not to do) something in the future.
promiseபொருள் : పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఇచ్చు సూచనలు.
எடுத்துக்காட்டு :
అతడు ఉపాధ్యాయుని ఆజ్ఞ ప్రకారము పని చేసి సఫలమైనాడు.
ஒத்த சொற்கள் : ఆజ్ఞ, ఉత్తరువు, ఉపదేశము, ప్రవచనము, మంచిమాట, సామము, సుభాషితము, సూక్తి, హితవచనము, హితోక్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A message describing how something is to be done.
He gave directions faster than she could follow them.பொருள் : ఏదైనా ఒక పనిని తప్ప చేసెదనని ధృడముగా చెప్పుట.
எடுத்துக்காட்டு :
బీష్ముడు జీవితాంతం బ్రహ్మచారిగా పాలన చేయలని ప్రతిజ్ఞ చేశాడు.
ஒத்த சொற்கள் : ఒట్టు, ప్రతిజ్ఞ, బాస, శపథం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A verbal commitment by one person to another agreeing to do (or not to do) something in the future.
promiseபொருள் : నోటి ద్వారా వచ్చే శబ్దము.
எடுத்துக்காட்டு :
మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఇంపుగా ఉండాలి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(language) communication by word of mouth.
His speech was garbled.பொருள் : ఒక ప్రత్యేక స్థానములో ఉచ్చరించే పదాలు, వీటి వాడుక సంభాషణలో ఉంటుంది.
எடுத்துக்காட்டு :
వారి ప్రదేశపు మాండలిక భాష భోజ్ పురీ.
ஒத்த சொற்கள் : మాండలిక భాష
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी विशिष्ट स्थान के शब्दों का बना वह कथन-प्रकार जिसका व्यवहार विशेषकर बात-चीत में ही होता है।
हमारे क्षेत्र की बोली भोजपुरी है।