பொருள் : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.
எடுத்துக்காட்டு :
మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.
ஒத்த சொற்கள் : వస్తు వినిమయం, వస్తుమార్పిడి, వినిమయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.