பொருள் : పరినతి చెందడం
எடுத்துக்காட்டு :
వెయ్యి రూపాయిల నోటును ఎక్కడ మారలేదు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక వస్తువు స్థానములో మరో వస్తువును తెచ్చుట.
எடுத்துக்காட்டு :
రమా తమ పాత ఫిజ్జుని మార్చింది.
ஒத்த சொற்கள் : పరివర్తనము చేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక స్థలం నుండి మరొక స్థలానికి పోవడం.
எடுத்துக்காட்டு :
మునుపటి నెల నేను నా కార్యాలయమును ఢిల్లీ నుండి ముంబైకి బదిలీ చేశాను.
ஒத்த சொற்கள் : బదిలీ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त करना।
उच्चाधिकारी ने मुझे पिछले महीने ही दिल्ली से मुंबई स्थानांतरित किया।பொருள் : ఒక రూపాన్ని మరో రూపంలోకి తీసుకువచ్చుట.
எடுத்துக்காட்டு :
ఆధునిక జీవనశైలి సమాజములో చాలా మార్పును తెచ్చింది.
ஒத்த சொற்கள் : పరివర్తనము చేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कुछ घटा-बढ़ा कर रूप बदलना या एक रूप से दूसरे रूप में लाना।
आधुनिक जीवन शैली ने समाज में बहुत परिवर्तन किया है।Change the nature, purpose, or function of something.
Convert lead into gold.பொருள் : ఒక వస్తువును తొలగించి దాని స్థానములో వేరొకటి ఉంచుట.
எடுத்துக்காட்டு :
మీరు ఈ దుప్పటిని ప్రతివారము మార్చాల్సి ఉంటుంది.
ஒத்த சொற்கள் : తారుమారుచేయు, ఫిరాయించు, బదలాయించు, బదిలించు, బదిలీచేయు, మారుపరచు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Remove or replace the coverings of.
Father had to learn how to change the baby.பொருள் : ఒక స్థలం నుండి మరొక స్థలంలో ఉంచడం
எடுத்துக்காட்டு :
నిన్న నేను సామానులను ఒక గది నుంది ఇంకో గదిలోకి మార్చాను
ஒத்த சொற்கள் : బదిలీచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक स्थान से दूसरे स्थान पर ले जाना।
कल मैंने अपने सामान को एक कमरे से दूसरे कमरे में स्थानांतरित किया।Move from one place to another.
Transfer the data.