பொருள் : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
எடுத்துக்காட்டு :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
ஒத்த சொற்கள் : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.பொருள் : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ
எடுத்துக்காட்டு :
నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.பொருள் : పరివర్తనం
எடுத்துக்காட்டு :
వాతావరణములో మార్పు రావడం సహజము.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
An event that occurs when something passes from one state or phase to another.
The change was intended to increase sales.பொருள் : గ్రహాలు ఉపగ్రహాలు ఒక కక్ష నుండి ఇంకో కక్షలోకి చేరడం
எடுத்துக்காட்டு :
చంద్రుని మార్పు దాని ప్రభావం తిన్నగా భూమిపై పడుతుంది.
ஒத்த சொற்கள் : పరివర్తన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(खगोल-विज्ञान) मध्यमान गति का व्यतिक्रम या किसी ग्रह या उपग्रह का कक्ष से विचलन।
चंद्रमा के परिवर्तन का सीधा प्रभाव धरती पर पड़ता है।(astronomy) any perturbation of the mean motion or orbit of a planet or satellite (especially a perturbation of the earth's moon).
variationபொருள் : యుగపు చివరిదశ
எடுத்துக்காட்டு :
మనము యుగాంతమునుండి వస్తున్న మూఢనమ్మకాలను తొలగించాలి
ஒத்த சொற்கள் : యుగాంత పరివర్తన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక రూపము నుండి ఇంకో రూపములోకి రావడం.
எடுத்துக்காட்டு :
ఈ సంఘటన ద్వారా తన జీవితములో మార్పు వచ్చింది.
ஒத்த சொற்கள் : పరివర్తనము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक रूप से दूसरे रूप में आना।
इस घटना के बाद से उसके जीवन में बहुत परिवर्तन आया है।பொருள் : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
எடுத்துக்காட்டு :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
ஒத்த சொற்கள் : మారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।