பொருள் : కను రెప్పలు ఆడించుట
எடுத்துக்காட்டு :
ఆమె కను రెప్పలాడిస్తూ ఉంటుంది.
ஒத்த சொற்கள் : మినకరించు, రెప్పలాడించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మళ్ళీ మళ్ళీ కనురెప్పలు మూసి తెరవడం.
எடுத்துக்காட்டு :
బాలుడు తన కళ్ళు మిటకరిస్తున్నాడు.
ஒத்த சொற்கள் : కళ్ళు ఆర్పుట, కళ్ళు కొట్టుట, చిలికించు, మిణుకుమిణుకుమను, రెప్పలల్లార్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :