பொருள் : ఏదైన పనిని మొదటి నుండి తుది వరకు తీసుకు వెళ్ళుట.
எடுத்துக்காட்டு :
ఈ పని తొందరగా ముగించి మరో పనిని చేయ వలెను.
ஒத்த சொற்கள் : అంతముచేయు, ఆఖరిచేయు, పూర్తిచేయు, సమాప్తముచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी क्रिया को आरंभ से समाप्ति की ओर ले जाना।
यह काम निपटा लो, फिर दूसरा काम करना।பொருள் : ఏదైనా ఒక పనిని సమాప్తం చేయడం
எடுத்துக்காட்டு :
మేము ఈ పనిని సాయంత్రంలోపల ముగిస్తాము
ஒத்த சொற்கள் : పరిసమాప్తించు, పూర్తి చేయు, సమాప్తం చేయు, సమాప్తించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మిగలకుండా చేయడం
எடுத்துக்காட்டு :
ప్రభుత్వం యొక్క నష్టం ఎవరు పూర్తి చేస్తారు
ஒத்த சொற்கள் : పూర్తిచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : సమాప్తమవడం
எடுத்துக்காட்டு :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
ஒத்த சொற்கள் : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఉపవాసం పూర్తయిన తర్వాత ఏదైనా తినే వస్తువును నోటిలోనికి తీసుకోవడం
எடுத்துக்காட்டு :
తాతయ్య ఏకాదశి వ్రతాన్ని తులసిఆకులతో ముగించాడు
ஒத்த சொற்கள் : విరమించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అంతం చేయడం
எடுத்துக்காட்டு :
ఈ సంస్థ నుండి అతన్ని సభ్యత్వాన్ని తొలగించారు.
ஒத்த சொற்கள் : పూర్తిచేయు, సమాప్తంచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
* निकल जाने देना।
इस संस्था से आपकी सदस्यता समाप्त हुई।பொருள் : పూర్తిచేయడం
எடுத்துக்காட்டு :
భారతీయ క్రికెట్ జట్టు 200పరుగులలోనే ఆట ముగించేశారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी सीमा तक ही रह जाना या आगे न बढ़ना (विशेषकर किसी प्रतियोगिता आदि में)।
आज भारतीय क्रिकेट टीम 200 के अंदर ही सिमट गई।பொருள் : సమాప్తిచేయడం
எடுத்துக்காட்டு :
ఆపని వచ్చే నెలలో పూర్తి అయిపోతుంది.
ஒத்த சொற்கள் : పూర్తిచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी काम या वस्तु आदि का अंत होना।
यह काम अगले महीने ख़त्म हो जाएगा।பொருள் : ఏదేని పని లేక వస్తువును లేకుండాచేయుట.
எடுத்துக்காட்டு :
ముందు ఈ పనిని పూర్తి చేయండి.
ஒத்த சொற்கள் : అంతం చేయు, పూర్తి చేయు, ముగింపు చేయు, సమాప్తం చేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी काम या वस्तु आदि का अंत करना।
पहले यह काम खत्म करो।