பொருள் : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
எடுத்துக்காட்டு :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
ஒத்த சொற்கள் : జిడ్డు, మకిల, మడ్డి, మలినం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।பொருள் : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.
எடுத்துக்காட்டு :
బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.
ஒத்த சொற்கள் : మకిల, మడ్డి, మైల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.பொருள் : కలుషితము చెందే ఒక స్థితి.
எடுத்துக்காட்டு :
ఈరోజులలో పెద్ద నగరాల్లో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా ఉంది.
ஒத்த சொற்கள் : కలుషం, కాలుష్యం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
पर्यावरण में हानिकारक पदार्थों के मिलने से उत्पन्न विकृत या प्रदुषित अवस्था।
आजकल महानगरों में प्रदूषण एक गंभीर समस्या बनी हुई है।Undesirable state of the natural environment being contaminated with harmful substances as a consequence of human activities.
pollutionபொருள் : ఎక్కువగా మాసినపుడు బట్టలలో వుండేది
எடுத்துக்காட்டு :
పాఠశాలలో మురికి బట్టలతో వున్నవారిని లోపలికి రానివ్వరుఅతని మనసు మైల పడింది.
ஒத்த சொற்கள் : కలంకము, కల్మశము, మడ్డి, మలినము, మసి, మాపు, మాలిన్యము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो स्वच्छ न हो या जिस पर मैल, धूल आदि हों।
पाठशाला में मैले कपड़े पहनकर नहीं आना चाहिए।Soiled or likely to soil with dirt or grime.
Dirty unswept sidewalks.