பொருள் : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
எடுத்துக்காட்டு :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
ஒத்த சொற்கள் : కొక్కి, గాలంముల్లు, గేలంముల్లు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A sharp barbed hook for catching fish.
fishhookபொருள் : కంపకు వుండేవి
எடுத்துக்காட்டு :
రాము ముల్లున్న స్థలంలో పడ్డాడు ముల్లును తీస్తున్నారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : గడియారంలో సమయాన్ని సూచించుటకు తిరిగే సూచి
எடுத்துக்காட்டு :
గడియారపు ముల్లును చూసి పని చేయండి.
ஒத்த சொற்கள் : గడియారపుముల్లు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
घड़ी के ऊपरी हिस्से में पाए जानेवाले काँटे जैसे पतले वे उपकरण जो समय को सूचित करते हैं।
घड़ी की सूई देखकर काम करो।பொருள் : ఏదైన మాపకము యొక్క ముల్లు, ఇది దిక్కులు చూపిస్తుంది
எடுத்துக்காட்டு :
దిక్సూచి ముల్లు ఉత్తర దక్షిణ దృవాలను చూపిస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A pointed projection.
prongபொருள் : గడియారంలో సమయాన్ని సూచించేది
எடுத்துக்காட்டு :
-ఈ ముల్లు గంట ముందే ఆగిపోయింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A slender pointer for indicating the reading on the scale of a measuring instrument.
needleபொருள் : చేప శరీరంలోపల ఉండే అస్థిపంజరం ఇది గుచ్చుకొంటుంది.
எடுத்துக்காட்டு :
చేపను తింటున్నప్పుడు రాము నోటికి చేపముల్లు గుచ్చుకొన్నది
ஒத்த சொற்கள் : చేపముల్లు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
मछली के शरीर के अंदर पाई जानेवाली काँटे जैसी अस्थि।
मछली खाते समय रामू के मुँह में काँटा चुभ गया।A bone of a fish.
fishboneபொருள் : సూదిలాగా ఉండు వస్తువు.
எடுத்துக்காட்டு :
రాము నాలుగుకోడలపైన ముల్లులను తగిలించినాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
An iron spike attached to the shoe to prevent slipping on ice when walking or climbing.
climber, climbing iron, crampon, crampoonபொருள் : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము
எடுத்துக்காட்டு :
ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.
ஒத்த சொற்கள் : కోర, ఖడ్గమృగపుకొమ్ము, గోరు, దంతం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
One of the bony outgrowths on the heads of certain ungulates.
horn