பொருள் : గొంతు పైనవున్న భాగం
எடுத்துக்காட்டு :
రాము యొక్క ముఖం సంతోషంతో తళుకుబళుకుమంటోంది.
ஒத்த சொற்கள் : ఆననం, ముకం, ముఖం, మొగం, మోము, మోర, మోరం, లపనం, వదనం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The front of the human head from the forehead to the chin and ear to ear.
He washed his face.பொருள் : మాట్లాటానికి మరియు తినడానికి ఉపయోగించే ముఖ అవయవం
எடுத்துக்காட்டு :
అతనికి నోటి నుంచి మాటలు రావటంలేదు
ஒத்த சொற்கள் : గళద్వారం, దంతాలయం, నోరు, ప్రాణరంధ్రం, వాయి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The opening through which food is taken in and vocalizations emerge.
He stuffed his mouth with candy.