பொருள் : విడివిడిగా ఉన్న దారాలను ఒకటిగా కలుపుట
எடுத்துக்காட்டு :
తాతగారు ఆరుబైట కూర్చొని తాడు పేనుతున్నాడు
ஒத்த சொற்கள் : తాడుపేను, పురిపెట్టు, మెలికపెట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వేళ్ళతో వంపుతిప్పడం
எடுத்துக்காட்டு :
నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
ஒத்த சொற்கள் : నలుపు, పిండు, మెలితిప్పు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Turn like a screw.
screw