பொருள் : ఏదైనా తగిలించడానికి ఉపయోగించే చిన్న ఇనుప కడ్డీ
எடுத்துக்காட்டு :
సీత బట్టలు ఆరవేయటం కోసం గోడకు మేకు కొట్టింది.
ஒத்த சொற்கள் : చీల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : లోహముతో కూడిన ముల్లు,
எடுத்துக்காட்டு :
అతడు కొయ్య బొమ్మలను తయారుచేయుటలో చీలను ఉపయోగిస్తాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A thin pointed piece of metal that is hammered into materials as a fastener.
nailபொருள் : ఫోటోలు మొదలైనవి వేలాడదీయడానికి కొట్టేది
எடுத்துக்காட்டு :
రాము పరదా వేలాడదీయడానికి మేకు కొడుతున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :