பொருள் : ఏదైనా పక్షిని లేదా జంతువుని పట్టుకోవడానికి వేసేఆహారం
எடுத்துக்காட்டு :
వేటగాడు ఎరవేసిన తర్వాత చెట్టువెనక దాక్కున్నాడు.
ஒத்த சொற்கள் : ఎర
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పశువులు మొదలైన వాటికి తినడానికి పెట్టే గడ్డి
எடுத்துக்காட்டு :
రామదీన్ పొలంలో మేత కోస్తున్నాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :