பொருள் : వివాహమైన పురుషుడు.
எடுத்துக்காட்டு :
శ్రీరామనవమి రోజు పెళ్ళైనపురుషుడు తన భార్యతో కలిసి పూజిస్తే చాలా మంచిది.
ஒத்த சொற்கள் : పెళ్ళైనవాడు, వివాహితుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అగ్ని సాక్షిగా తాళి కట్టినవాడు.
எடுத்துக்காட்டு :
షీలా భర్త వ్యవసాయం చేసి కుంటుంబాన్ని పోషిస్తాడు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
स्त्री की दृष्टि से उसका विवाहित पुरुष।
शीला का पति किसानी करके परिवार का पालन-पोषण करता है।