பொருள் : రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను కూడగా వచ్చు సంఖ్య
எடுத்துக்காட்டு :
ఈ అంకెల మొత్తం ఇరవై వచ్చింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మొదటి నుండి అంతము వరకు.
எடுத்துக்காட்டு :
అతను సంఘటనను పూర్తిగా వివరించాడు.
ஒத்த சொற்கள் : తొలి నుండి తుది వరకు, పూర్తిగా, మొదటి నుండి చివరి వరకు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
शुरू से अंत तक।
उसने एक घटना का आद्योपांत वर्णन किया।