பொருள் : అపద్దపు మాటలు మాట్లాడువారు.
எடுத்துக்காட்டு :
మోసగాడైన వ్యక్తి అపద్దపు మాటలతో జీవిస్తాడు.
ஒத்த சொற்கள் : అపద్ధికుడైన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : మోసంచేసేవాడు
எடுத்துக்காட்டு :
మోసగాళ్ళైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
ஒத்த சொற்கள் : ధూర్తుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
धोखा देने के लिए किसी प्रकार की झूठी कार्रवाई करने वाला।
धोखेबाज व्यक्तियों से हमेशा सतर्क रहना चाहिए।Intended to deceive.
Deceitful advertising.பொருள் : ధర్మం పేరుతో ప్రజలను తన స్వార్థానికి ఉపయోగించువారు.
எடுத்துக்காட்டு :
నేడు సమాజంలో దొంగభక్తిగల వ్యక్తులు ఎక్కువగా నున్నారు.
ஒத்த சொற்கள் : కపటంగల, దొంగభక్తిగల, బూటకంగల, మాయాభక్తిగల
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Excessively or hypocritically pious.
A sickening sanctimonious smile.பொருள் : మోసము చేయువాడు.
எடுத்துக்காட்டு :
మోహన్ మోసగాడైన స్నేహితునితో స్నేహం చేసాడు.
ஒத்த சொற்கள் : కపటముగల, దుర్మార్గుడైన
பொருள் : నమ్మకంతో మోసం చేయువారు.
எடுத்துக்காட்டு :
చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.
ஒத்த சொற்கள் : ద్రోహమైన, ద్రోహియైన, వంచకుడైన, వంచనైన, విశ్వాసంలేని
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Having the character of, or characteristic of, a traitor.
The faithless Benedict Arnold.