பொருள் : ఇరు ప్రత్యర్ధి వర్గాలు తలపడటం
எடுத்துக்காட்டு :
చాలా మంది ఆటగాళ్లు గాయంతో యుద్ధం చేస్తున్నారు.
ஒத்த சொற்கள் : కలహంచేయు, కొట్లాడుకొను, జగడమాడు, దందడిచేయు, దొమ్మిచేయు, పోరుపెట్టుకొను, సంగ్రామంచేయు, సమరంచేయు
பொருள் : ఆయుధాలతో శత్రువులపై దాడి చేయడం
எடுத்துக்காட்டு :
రాణి లక్ష్మీబాయి ఆంగ్లేయులతో పాటు వీరతాపూర్వకమైన యుద్ధం చేసింది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
विरोधी को परास्त करने के लिए उसके ख़िलाफ हथियार उठाना।
रानी लक्ष्मीबाई ने अँग्रेज़ों के साथ वीरतापूर्वक युद्ध किया।Make or wage war.
war