பொருள் : మాట, పనులు మొదలగు వాటిలో ఉపయుక్తంగా వుండటం
எடுத்துக்காட்டு :
మన పరిస్థితి అనుసరించి సామంజస్యంగా వుండండి.
ஒத்த சொற்கள் : అనుగుణంగావుండు, అనువుగావుండు, ఉచితముగావుండు, ఓగితముగావుండు, ఔచిత్యంగావుండు, తిన్నగావుండు, మంచిగావుండు, యుక్తంగావుండు, యోగ్యతగావుండు, సమంజసంగావుండు, సముచితముగావుండు, సామంజస్యంగావుండు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
कामों, बातों आदि में उपयुक्त और ठीक संयोग या मेल करना।
हमें परिस्थिति अनुसार सामंजस्य करना चाहिए।