பொருள் : రాజనీతి యొక్క జ్ఞానము గలవాడు.
எடுத்துக்காட்டு :
లాల్ బహదూర్ శాస్త్రి ఒక మంచి రాజనీతిజ్ఞుడు.
ஒத்த சொற்கள் : రాజకీయ వేత్త, రాజకీయుడు, రాజతంత్రజ్ఞుడు, రాజనీతి నిపుణుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎవరు రాజనీతిలో నిపుణుడో
எடுத்துக்காட்டு :
కౌటిల్యుడు ఒక ప్రసిద్ద రాజనీతిజ్ఞుడు
ஒத்த சொற்கள் : రాజనీతివేత్త
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A person who deals tactfully with others.
diplomat