பொருள் : బరువులు మోసే సమయంలో తలకు కట్టుకున్న గుడ్డ
எடுத்துக்காட்டு :
రైతు బరువును మోయడం కొరకు తలపై తలపాగా పెట్టుకున్నాడు.
ஒத்த சொற்கள் : తలపాగా
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : తుడుచుకోవడానికి ఉపయోగించే వస్త్రం
எடுத்துக்காட்டு :
అతడు మొహాన్ని టవల్‌తో తుడుచుకుంటున్నాడు
ஒத்த சொற்கள் : అంగవస్త్రం, టవలు, తువ్వాలు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towelபொருள் : ముఖం మొదలైనవి తుడుచుకునే వస్త్రం
எடுத்துக்காட்டு :
సీత తనకొరకు చాలా అందమైన ఒక రుమాలు కొన్నది.
ஒத்த சொற்கள் : చేతిగుడ్డ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
A square piece of cloth used for wiping the eyes or nose or as a costume accessory.
handkerchief, hankey, hankie, hanky