பொருள் : మొదటి భార్య లేక భర్త చనిపోయిన తర్వాత రెండవ వివాహం చేసుకున్నవాడు (స్త్రీ లేదా పురుషుడు)
எடுத்துக்காட்டு :
నిర్మలా వివాహం తన కంటె రెండింతల వయసుగల రెండవ పెళ్ళికొడుకుతో జరిగింది.
ஒத்த சொற்கள் : రొండవ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దానిని విడిచి మరొకరు లేదా ఇతరులు
எடுத்துக்காட்டு :
జనాభా పెరుగుదలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తున్నాయి. నాతోపాటు మరొకరు కూడా ఉన్నారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Not the same one or ones already mentioned or implied.
Today isn't any other day.பொருள் : అంకెల్లో ఒకటి తర్వాత వచ్చే స్థానం
எடுத்துக்காட்டு :
సరితా యొక్క పేరు ఈ పట్టికలో రెండోవ స్థానంలో ఉంది.
ஒத்த சொற்கள் : 2 వ
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :