பொருள் : -ఒక వ్యక్తి ఉదయం మొదలుకాని సాయంత్రం వరకూ నిర్వహించే పనులు.
எடுத்துக்காட்டு :
నా దిన చర్య ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమైంది.
ஒத்த சொற்கள் : దినచర్య
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The recurring hours when you are not sleeping (especially those when you are working).
My day began early this morning.பொருள் : ఏదైనా విషయాలు గుర్తించుకొనే సమయం.
எடுத்துக்காட்டு :
కాలేజి రోజుల్లో మేము చాలా ఆనందంగా వుండే వాళ్లం.
ஒத்த சொற்கள் : సమయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
An indefinite period (usually marked by specific attributes or activities).
The time of year for planting.பொருள் : పగలు రాత్రిని కలిపి అనేది.
எடுத்துக்காட்டு :
ఈరోజు మా బాలుని పుట్టినరోజు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Some point or period in time.
It should arrive any day now.பொருள் : ఒక గ్రహం తన కక్షలో తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం
எடுத்துக்காட்டு :
బృహస్పతి దినం భూమి దినం కంటే పెద్దది.
ஒத்த சொற்கள் : దినం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The period of time taken by a particular planet (e.g. Mars) to make a complete rotation on its axis.
How long is a day on Jupiter?.பொருள் : -ఇరవై నాలుగు గంటలు పట్టే కాలం.
எடுத்துக்காட்டு :
ఒక రోజుకు ఎనిమిది జాములు వుంటాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Time for Earth to make a complete rotation on its axis.
Two days later they left.