பொருள் : బలవంతంగా తీసుకోవడం
எடுத்துக்காட்டு :
మందిరం కట్టడమనే పేరుపైన అతడు ఒక వెయ్యి రూపాయలు లాక్కున్నాడు
பொருள் : ఏదైనా వస్తువులను దంతాలతోకానీ, గోళ్లతోకానీ పీక్కోవడం.
எடுத்துக்காட்டு :
గ్రద్ద చనిపోయిన పశువు యొక్క మాంసము లాక్కొని తింటుంది.
ஒத்த சொற்கள் : లాగివేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
எடுத்துக்காட்டு :
అతను రైతుల భూమిని కాజేశాడు.
ஒத்த சொற்கள் : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :