பொருள் : ఉన్న స్థలం నుండి పైకి లేచేటట్లు చేయడం
எடுத்துக்காட்டு :
అతను స్వయంగా కూర్చోవడానికి సోహన్ ను కుర్చీనుండి లేపాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
எடுத்துக்காட்டு :
అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్ని నిద్ర లేపుతుంది.
ஒத்த சொற்கள் : లేవనెత్తు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నిద్ర నుండి కళ్ళు తెరవడం
எடுத்துக்காட்டு :
నేను ఈ రోజు ఉదయం ఏడు గంటలకు లేచాను.
ஒத்த சொற்கள் : లేచు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :