பொருள் : అన్ని ఉన్న ఖర్చు పెట్టనివాడు.
எடுத்துக்காட்டு :
అతని పిసినారితనం వలన సేట్ దౌలత్రామ్ ఇతరులకు ఒక పైసా కూడా దానము చేయడు.
ஒத்த சொற்கள் : అల్పంచెరుడు, పిసినారి, పిసినారితనం, పిసిని, పిసినిగొట్టు, బంకముచ్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thriftபொருள் : వరికీ పెట్టనివారు
எடுத்துக்காட்டு :
రమేశ్ చాలా పెద్ద పిసినారి.
ஒத்த சொற்கள் : కంజూస్, కక్కుర్తిగాడు, పిసినారి, పిసినిగొట్టు, బంకముచ్చు, లుబ్ధుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : దేనికీ కూడా డబ్బు ఖర్చు పెట్టని వ్యక్తి
எடுத்துக்காட்டு :
అతడు ఒక లోభి వ్యక్తి.
ஒத்த சொற்கள் : పిసినారి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Immoderately desirous of acquiring e.g. wealth.
They are avaricious and will do anything for money.பொருள் : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
எடுத்துக்காட்டு :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
ஒத்த சொற்கள் : దృఢముష్టి, పిసినారి, పిసినిగొట్టు, పిసినివాడు, బంకముచ్చు, లుబ్ధుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।பொருள் : ధన విషయంలో చాలా పిసినారి
எடுத்துக்காட்டு :
రామూ ఒక ధనలోభి.
ஒத்த சொற்கள் : ధనలోభి, పిసినారి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Immoderately desirous of acquiring e.g. wealth.
They are avaricious and will do anything for money.