பொருள் : ఒక ప్రాంతం నుంచి లేద వర్గాల వారికి మొత్తంలో ఉండవలసిన సంఖ్య.
எடுத்துக்காட்டு :
ఉద్యోగంలో ప్రభుత్వం కులప్రాధిపతిపైన వంతులుగా విభజించినది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
संपूर्ण का वह निश्चित भाग या अंश जो किसी को दिया जाए या किसी से लिया जाए।
नौकरी के लिए जनजातियों का कोटा आरक्षित होता है।பொருள் : సంపద యొక్క ఒక ముక్క
எடுத்துக்காட்டு :
అతను నా భాగాన్ని కూడా తీసుకున్నాడు.
ஒத்த சொற்கள் : అంగము, అంశము, భాగము, వాటా, విభాగము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Assets belonging to or due to or contributed by an individual person or group.
He wanted his share in cash.பொருள் : ముందూ, వెనుక క్రమములో వచ్చేటువంటి అవకాశము లేక అవసరము.
எடுத்துக்காட்டு :
శివరాత్రి రోజున శివుని దర్శనం కొరకు అర్థ గంట నిలబడికొని ఉంటే నా వంతు వచ్చింది.
ஒத்த சொற்கள் : భాగం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : నిర్ధారిత సమయానికి పని చేయు
எடுத்துக்காட்டு :
రాందేవ్ ఈరోజునుండి రాత్రిపూట పని మొదలెడతాడు
ஒத்த சொற்கள் : పూట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదైనా పని చేసినపుడు లేదా ఆటల్లో ఆడటానికి వ్యక్తికి వచ్చే అవకాశం
எடுத்துக்காட்டு :
ఇప్పుడు రాముని వంతు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :