உறுப்பினராவதற்கு
பக்க முகவரியை கிளிப்போர்டில் நகலெடுக்கவும்.
பொருள் : వినయపూర్వకముగా అభివాదము చేయు క్రియ.
எடுத்துக்காட்டு : అతను ఇంటికి వచ్చిన అతిథికి నమస్కరించాడు.
ஒத்த சொற்கள் : అంజలి, అభివాదం, కయిమోడ్పు, కైమోడ్పు, దండం, నమస్కరణం, నమస్కారము, నమస్తే, నమస్సు, మ్రొక్కు, సలాము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी
थोड़ा झुककर अभिवादन करने की क्रिया।
பொருள் : స్తుతి,ప్రశంసలు వుండే రచన.
எடுத்துக்காட்டு : ఈ పుస్తకంలో దేవతల అందరి ప్రార్థనను ఇచ్చారు.ఈ పుస్తకంలోని మొదటి అధ్యయనమే ప్రార్థన.
ஒத்த சொற்கள் : ప్రార్థన
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :हिन्दी English
वह रचना जिसमें किसी की स्तुति, प्रशंसा आदि की गई हो और जो प्रार्थना करते समय पढ़ी जाती हो।
A fixed text used in praying.
பொருள் : గౌరవంతో రెండు చేతులు జోడించి చెప్పడం
எடுத்துக்காட்டு : అతను తన గురువుకు నమస్కారం చేశాడు.
ஒத்த சொற்கள் : అభివాదం, దండము, నమస్కారం, నమస్కృతి, నమస్సు, మ్రొక్కు, శరణు
पैर छूकर आदरपूर्वक अभिवादन करने की क्रिया।
நிறுவு