பொருள் : ఒకచోటు నుండి మరొక చోటుకు రావడం
எடுத்துக்காட்டு :
మా నాన్నగారు నన్ను చదివించడానికై ఇక్కడి వరకు వచ్చారు.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ
எடுத்துக்காட்டு :
శ్యామ్ ఈరోజు వస్తాడుఅతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ద్రవ రూపములో ప్రవహించుట.
எடுத்துக்காட்டு :
అతని గాయము నుండి రక్తము కారుతోంది.
ஒத்த சொற்கள் : కారు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : -ఒక సమయం వరకు చేరడం
எடுத்துக்காட்டு :
ఈ గంట నుండి నీళ్ళు రెండు గంటల వరకు వస్తుంది
ஒத்த சொற்கள் : రావు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : కొనడం వలన ఏదైనా వస్తువు సంప్రాప్తమవడం
எடுத்துக்காட்டு :
సోమవారానికి మా కొత్త కారు వస్తుంది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పని తెలిసివుండటం
எடுத்துக்காட்டு :
నాకు కుట్టడం-అల్లడం వస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Know how to do or perform something.
She knows how to knit.பொருள் : ఒక చోటు నుండి మరోక చోటుకు రావడం
எடுத்துக்காட்டு :
ఆమె కవిత నుండి మరోక పుస్తకం వచ్చింది.