பொருள் : చలి వలన మనకు కలిగేది.
எடுத்துக்காட்டு :
చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
ஒத்த சொற்கள் : కంపించు, గడగడలాడు, దడ, పరితాపం, ప్రకంపం, వడకాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
ठंड के कारण उसका शरीर काँप रहा है।பொருள் : భయము వలన కంపణము చెందుట.
எடுத்துக்காட்டு :
ఉగ్రవాదులను చూడగానే శోహన్ యొక్క శరీరం వణికింది.
ஒத்த சொற்கள் : అదురు, కంపించు, చల్లించు, జలదరించు, దడపుట్టు, ప్రకంపించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
क्रोध, भय आदि के कारण काँपने लगना।
उग्रवादी को देखते ही सोहन का शरीर थरथराने लगा।