பொருள் : పుటినప్పుడు నుండి ఇప్పటి వరకు గల జీవితకాలము.
எடுத்துக்காட்டு :
శ్యామ్ నా వయస్సు కన్నా రెండు సంవత్సరాలు పెద్ద.
ஒத்த சொற்கள் : ఆయువు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : చాలా ఎక్కువ సమయం
எடுத்துக்காட்டு :
అతనికి ఎదురు చూడటంలోనే కాలం గడిచిపోయింది
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :