பொருள் : శబ్ధశాస్త్రంలో ఉచ్చరించబడే స్పర్శ వ్యంజన వర్ణ సమూహం
எடுத்துக்காட்டு :
హిందీ వ్యంజనాలు క, చ, ట మొదలైన వర్గాలుగా విభజించబడ్డాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
शब्दशास्त्र में एक स्थान से उच्चारित होनेवाले स्पर्श व्यंजन वर्णों का समूह।
हिन्दी व्यंजन कवर्ग,चवर्ग,टवर्ग आदि वर्गों में विभाजित है।பொருள் : ఒక సంఖ్యను అదే సంఖ్య గుణించగా వచ్చే గుణకఫలం
எடுத்துக்காட்டு :
ఏడు యొక్క వర్గం నలభై తొమ్మిది వస్తుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The product of two equal terms.
Nine is the second power of three.பொருள் : ఒక ఆకారం పొడవూ, వెడల్పు నలువైపులా సమానంగా వుండటం
எடுத்துக்காட்டு :
ఇది ఐదు సెంటీమీటర్ల చతురస్త్రం.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వారు రెండు విధాల వికసించిన జంతువర్గం దీని ద్వారా ఆధునిక మానవులకి ఆవిర్భావం ఏర్పడింది
எடுத்துக்காட்டு :
నృజాతిశాస్త్రవేత్త నృజాతి మీద పరిశోధన చేస్తాడు.
ஒத்த சொற்கள் : కులం, తెగ, నృజాతి, వంశం, వర్ణం, శాఖ, సంతతి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक ही जाति या राष्ट्रीयता के लोग जिनकी सभ्यता एवं संस्कृति एक ही होती है।
वह नृजाति पर शोध करता है।