பொருள் : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
எடுத்துக்காட்டு :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
ஒத்த சொற்கள் : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వాపసు, వినిమయము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.பொருள் : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.
எடுத்துக்காட்டு :
మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.
ஒத்த சொற்கள் : మారకం, వస్తు వినిమయం, వినిమయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.பொருள் : ఒక వస్తువును ఇచ్చి వేరొక వస్తువును తీసుకునే వ్యాపార పద్ధతి
எடுத்துக்காட்டு :
రాము వస్తుమార్పిడి వ్యాపారం చేస్తాడు.
ஒத்த சொற்கள் : వస్తు వినిమయ వ్యాపారం, వస్తు వినిమయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
ऐसा व्यापार जिसमें एक वस्तु के बदले दूसरी वस्तु दी जाती है या वस्तुओं का लेन-देन किया जाता है।
राम विनिमय व्यापार करता है।Buying or selling securities or commodities.
tradingபொருள் : ఏదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే క్రియ
எடுத்துக்காட்டு :
భారతదేశము ఇతరదేశాలతో వస్తుమార్పిడి కొనసాగిస్తున్నది.
ஒத்த சொற்கள் : ఎగుమతి-దిగుమతి, వస్తువినమయం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
एक वस्तु लेकर उसके बदले में दूसरी वस्तु देने की क्रिया।
वस्तु विनिमय के दौरान वह ठगा गया।The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.