பொருள் : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
எடுத்துக்காட்டு :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
ஒத்த சொற்கள் : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।