பொருள் : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
எடுத்துக்காட்டு :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
ஒத்த சொற்கள் : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వస్తుమార్పిడి, వినిమయము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.பொருள் : యధాతధముగా తమ స్థానములోనికి.
எடுத்துக்காட்டு :
మోహన్ నిన్న విదేశము నుండి తిరిగి వచ్చెను.
ஒத்த சொற்கள் : తిరిగిఇచ్చు, తిరిగివచ్చు, వెనుకకువచ్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :