பொருள் : సందేశాలను చేరవేయు వ్యక్తి.
எடுத்துக்காட்டு :
భగవంతుడైన శ్రీరాముడు అంగదుని దూతగా మార్చి రావణుని దగ్గరకు పంపించెను.
ஒத்த சொற்கள் : దూత, రాయబారి, వార్తాయనుడు, వార్తావహుడు, సందేశహరుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఏదేని ఒక రాష్ట్ర లేక దేశము యొక్క దూతలా మరొక దేశములో నియమింపబడు వ్యక్తి.
எடுத்துக்காட்டு :
పాకిస్తాన్ లో అనేకసార్లు భారత రాజ్య ప్రతినిధిని అగౌరవ పరచినట్లు ఆరోపణలు వచ్చాయి.
ஒத்த சொற்கள் : రాజ్య ప్రతినిధి, రాజ్యబారి, రాయబారి, సందేశహరుడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
वह दूत जो किसी राज्य या देश की ओर से किसी दूसरे राज्य या देश में भेजा या नियुक्त किया जाता है।
पाकिस्तान पर कई बार भारतीय राजदूत को अपमान करने का आरोप लगा है।A diplomat of the highest rank. Accredited as representative from one country to another.
ambassador, embassador