பொருள் : విడిపించే పని
எடுத்துக்காட்டு :
తాకట్టును విడిపించడానికి నా దగ్గర డబ్బులు లేవు.
ஒத்த சொற்கள் : బంధ విముక్తి, బంధవిముక్తి
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
छुड़ाने की क्रिया।
मेरे पास अपने गहने की छुड़ाई के लिए पर्याप्त पैसे नहीं हैं।பொருள் : రోగం లేదా ప్రేతబాధలను మంత్రాలతో దూరపరచే క్రియ
எடுத்துக்காட்டு :
మాంత్రికుడు ఆ వ్యక్తిలోని దయ్యాన్ని వదిలించాడు
ஒத்த சொற்கள் : ఇడిపించు, పారదోలు, పారద్రోలు, వదలగొట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
रोग या प्रेत बाधा दूर करने के लिए झाड़ते हुए मंत्र पढ़कर फूँकना।
ओझा उस व्यक्ति को झाड़ रहा है।பொருள் : వేరుచేసే పనిని వేరొకరితో చేయించడం
எடுத்துக்காட்டு :
అమ్మ రాధతో కర్రలను వేరు చేయిస్తున్నది
ஒத்த சொற்கள் : తెంపించు, విడదీయించు, వేరుచేయించు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం
எடுத்துக்காட்டு :
శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.
ஒத்த சொற்கள் : విడుదలచేయు, విముక్తిచేయు, వేరుచేయు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :